అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భూమి విషయంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఘర్షణ పడ్డ రెండు వర్గాలు 
★ గుత్తిలోని కోటవీధిలో ఉత్సవాల్లో భాగంగా చెట్లకు వీధిలైట్లు బిగించిన సిబ్బంది.. ప్రమాదం పొంచి ఉందన్న స్థానికులు
★ రేపు జిల్లాలో క్రికెట్ అంపైరింగ్ పరీక్షలు
★ భారీ వర్షాలు కారణంగా.. శిర్పిలో కొబ్బరిచెట్టుపై పడ్డ పిడుగు