డిసెంబర్ 01: చరిత్రలో ఈరోజు
1965: భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ఏర్పాటు
1905: కవి నార్ల వేంకటేశ్వరరావు జననం
1918: దళిత సంక్షేమకర్త జెట్టి ఈశ్వరీబాయి జననం
1954: సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ జననం
1980: భారత క్రికెట్ క్రీడాకారుడు మొహమ్మద్ కైఫ్ జననం.
1995: మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి మరణం
2003: ప్రపంచ ఎయిడ్స్ దినం