వైసీపీ పార్టీ ఎంప్లాయిస్ & పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు నియామకం

వైసీపీ పార్టీ ఎంప్లాయిస్ & పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు నియామకం

AKP: నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎంప్లాయ్స్ & పెన్షనర్ల విభాగం అధ్యక్షులుగా నాతావరం మండలం డి. యర్రవరంకు చెందిన సబ్బవరపు వెంకునాయుడుని నియమించారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ తెలిపారు. వైసీపీ కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.