కరాటేలో సత్తా చాటిన విద్యార్థులు

కరాటేలో సత్తా చాటిన విద్యార్థులు

జగిత్యాల: మెట్ పల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహి కరాటే బెల్ట్ పరీక్షలో పలువురు విద్యార్థులు సత్తా చాటారు. బెల్ట్ పరీక్షలో 22 మంది విద్యార్థులు పాల్గొనగా.. మెరిట్ విభాగంలో మహిత బంగారు పథకం, శ్రీ హర్షిని వెండి పతకం, మణితేజ కాంస్య పథకాలను సాధించారు. కార్యక్రమంలో కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.