VIDEO: 'సంతకాలు ప్రజల మనోభావాలకు నిదర్శనం'

VIDEO: 'సంతకాలు ప్రజల మనోభావాలకు నిదర్శనం'

అన్నమయ్య: కోటికి పైగా సంతకాలు ప్రజల మనోభావాలకు నిదర్శనమని, వాటిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాన్ని గ్రామ స్థాయి వరకూ తీసుకెళ్లినట్లు చెప్పారు.