VIDEO: 'ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం'

VIDEO: 'ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం'

SKLM: ఉద్దానం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే శిరీష అన్నారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించినట్లు గురువారం తెలిపారు. గత ప్రభుత్వాలు ఉద్దానం సమస్యను రాజకీయంగా మాత్రమే ఉపయోగించుకున్నాయని ఆమె విమర్శించారు.