రే కౌంటింగ్ , రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి

MDK: పదో తరగతిలో రీకౌంటింగ్, వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా డీఈవో రాధా కిషన్ గురువారం ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు 500 డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ పేరు మీద డీడీ తీయాలని పేర్కొన్నారు. రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు ₹1000 చలాన్ ద్వారా చెల్లించి డిఈవో కార్యాలయంలో సమర్పించాలని చెప్పారు