అత్యాచారయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు: DSP

అత్యాచారయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు: DSP

ADB: బోథ్‌లోని మైనర్ అమ్మాయిని సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి తెలిపారు. నిందితునిపై కిడ్నాప్, పోక్సో, అత్యాచార కేసులు నమోదు చేయబడినట్లు వెల్లడించారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని, తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని DSP జీవన్ రెడ్డి హెచ్చరించారు.