భూ సార శిక్షణ తరగతులకు సర్వే వాలంటీర్లు

భూ సార శిక్షణ తరగతులకు సర్వే వాలంటీర్లు

VKB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ (Crop) పంట సర్వేలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించిన విషయం తెలిసిందే. క్రాప్ సర్వేతోపాటు భూసార పరీక్షల ట్రైనింగ్ గురించి పటాన్‌చెరులోని ICRISATలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. దీంతో కొడంగల్, వివిధ గ్రామాల వాలంటీర్లు సోమవారం హైదరాబాద్ బయలుదేరారు.