'పీడీఎస్యు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి'
KMM: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU వైరా మండల కమిటీ సమావేశం వైరాలో జరిగింది. ఈ సమావేశంలో PDSU వైరా మండల కార్యదర్శి ఉదయ భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ.. PDSU రాష్ట్ర మహాసభలను ఇటీవలే డిసెంబర్ 10, 11,12వ తేదీల్లో నిర్వహించ తలపెట్టామని తెలిపారు. దీనికోసం 200 మందితో మేధావులు విద్యావేత్తలు ప్రొఫెసర్లు టీచర్లు ప్రజా ఉద్యమ నాయకులతో జరుగుతుందని తెలిపారు.