తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ భక్తులు శ్రీవారి దర్శనం కోసం మొత్తం 20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. దర్శనం కోసం వేచి ఉండే సమయం వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత దర్శనానికి 12 గంటలు పడుతుంది. SSD 4-6 గంటలు పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2-4 గంటల సమయం పడుతునట్లు ఆలయ అధికారులు తెలిపారు.