VIDEO: 'పశువులకు టీకా తప్పనిసరి వేయించాలి'
JGL: పశువులు భవిష్యత్తు కాలంలో ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా ఉండేందుకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సర్పంచ్ మ్యాకల అంజమ్మ అన్నారు. సోమవారం పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించారు.