లా విద్యార్థులకు ఐజీపీ రవికృష్ణ సూచనలు
GNTR: గుంటూరు జేసీ లా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఐజీపీ ఏకే రవికృష్ణ NDPS చట్టంపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. లా విద్యార్థులు సమాజ మార్పుకు దోహద పడాలని సూచించారు. డ్రగ్స్ జాతీయ భద్రతకు ముప్పని హెచ్చరించారు. 'Legal Literacy Camps' ద్వారా ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచాలని తెలిపారు.