ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

SDPT: జిల్లాలోని నర్మెట గ్రామంలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వారం, పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణంపై సమీక్షించిన కలెక్టర్ పనుల పురోగతిని పరిశీలించి, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.