VIDEO: మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం

VIDEO: మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం

KMR: బీర్కూర్ మండలంలో బుధవారం మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చౌక ధరల దుకాణాల్లో ప్రారంభించారు. మండలంలోనీ రేషన్ షాపుల పరిధిలో ఏప్రిల్ 1 నుంచి 3 నెలల (ఏప్రిల్, మే, జూన్) రేషన్ పంపిణీ చెయ్యనున్నారు. అలాగే అంత్యోదయ లబ్ధిదారులకు రేషన్ కార్డుకు ఒక కిలో చొప్పున చక్కెర పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.