పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

BDK: అశ్వారావుపేట మండల పరిధిలోని అనంతరం గ్రామ శివారులో సాగుతున్న పేకాట స్థావరంపై ఇవాళ తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఎస్సై టి.యయాతి రాజు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6,100 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.