VIDEO: హంద్రీ-నీవా ద్వారా నీళ్లు ఇవ్వండి: ఎంపీ

VIDEO: హంద్రీ-నీవా ద్వారా నీళ్లు ఇవ్వండి: ఎంపీ

అన్నమయ్య: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేడు తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా బీ.కొత్తకోటలో ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హంద్రీ-నీవా ద్వారా తంబళ్లపల్లె నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, ముదివేడు రిజర్వాయర్ భూ బాధితులకు పరిహారం ఇవ్వాలని కోరారు.