నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పొదలకూరులో గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
★ జిల్లాలో ప్రతి అర్జీని పరిష్కరించాలి: కలెక్టర్
★ సంగంలో రంజాన్ తోఫాను పంపిణీ చేసిన టీడీపీ నేతలు 
★ కోవూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి