VIDEO: 'భారత్-ఇరాన్ బంధం వీడదీయరానిది'

VIDEO: 'భారత్-ఇరాన్ బంధం వీడదీయరానిది'

E.G: భారత్, ఇరాన్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు అత్యంత బలమైనవని ఇరాన్ దౌత్యవేత్త డా. అబ్దుల్ మాజ్జీద్ హకీమ్ ఇలాహీ అన్నారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన మసీదులలో జరిగిన సభలలో ప్రసంగించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ మరణంపై భారత ప్రజలు చూపిన సానుభూతికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యవాదులంతా ఐక్యంగా నిలవాలని కోరారు.