రాజేంద్రనగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

RR: రాజేంద్రనగర్ డివిజన్‌లో రూ.78 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. బుద్వేల్ ప్రాంతంలోని వార్డుల్లో రూ.59.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, ప్యాచ్ వర్క్ పనులు, చింతల్ బస్తీలో రూ.18 లక్షలతో డ్రైనేజ్ పనులకు భూమిపూజ నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.