రాష్ట్రస్థాయి పోటీలకు ఆరుగురు విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఆరుగురు విద్యార్థులు

SDPT: రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలకు చిన్నకోడూర్ మండలం రామంచ ఉన్నత పాఠశాలకు ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 12న జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్గల్ మండలం నెంటూరులో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో రామంచ ఉన్నత పాఠశాల నుంచి బాలుర విభాగంలో అన్వేశ్, అవినాశ్, చరణ్, బాలికల విభాగంలో బ్లేస్సి, శృతి, ప్రీతిలు ఉత్తమ ప్రతిభ కనబరిచరు.