బాధితురాలు ఏఈవో కుటుంబానికి ఆర్థిక సాయం

బాధితురాలు ఏఈవో కుటుంబానికి ఆర్థిక సాయం

SRD: ఖేడ్ డివిజన్‌లోని AEO శ్వేతకు ఇటీవలే కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఈమె కుటుంబ ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, AEO ఉద్యోగులు చేయూతనిచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా AEO అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశం తదితరులు శ్వేత చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి రూ. 3,10,500 ఆర్థిక సహాయాన్ని తల్లి ఉమారాణికి అందజేశారు.