దళితుడిపై స్పీకర్ దాడి.. వీడియో వైరల్

దళితుడిపై స్పీకర్ దాడి.. వీడియో వైరల్

AKP: దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెయ్యి చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నర్సిపట్నంలో నిర్వహించిన ఓ జాతరలో డప్పు వాయిస్తున్న భాస్కరరావు చెంప మీద కొట్టాడు. దీంతో గౌరవనీయమైన పదవిలో ఉంటూ ఇంత అహంకారమా..? అని నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితుడికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ SM వేదికగా డిమాండ్ చేస్తున్నారు.