VIDEO: విగ్రహ ప్రతిష్టలో రెండో రోజు ధాన్యాదివాసం
SRD: ఖేడ్ పట్టణంలోని నెహ్రునగర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో రెండోరోజు ఆదివారం జరిగిన శివ పంచాయత ప్రతిష్టాపన మహోత్సవంలో విగ్రహాలకు ధాన్యాదివాసం విశేష కార్యక్రమాలు జరిగాయి. యాగ ప్రతిష్ట వైదిక నిర్వహణ పురోహిత సార్వభౌమ మలమంచి గురురాజ శర్మ ఆధ్వర్యంలో మూల మంత్ర హోమాలు, శయ్య పుష్ప, ఫల ఆధివాసం, ప్రదోష పూజా హారతి, మంత్రపుష్పం, గోమాత పూజలు చేశారు.