గ్యాస్ కోసం ఎండలో ప్రజల పడిగాపులు

గ్యాస్ కోసం ఎండలో ప్రజల పడిగాపులు

సత్యసాయి: రొద్దంలోని విజయలక్ష్మి ఇండేన్ గ్యాస్ గోదాము వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ఇవాళ ప్రజలు ఎండలో పడిగాపులు కాస్తున్నారు. గోదాములో గ్యాస్ సిలిండర్లు సరిపడా ఉన్నప్పటికీ, వినియోగదారులు వాటిని పొందేందుకు గంటల తరబడి ఎండలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.