VIDEO: 'ప్రాచీన శైవ సంప్రదాయంతో వీరశైవం'

VIDEO: 'ప్రాచీన శైవ సంప్రదాయంతో వీరశైవం'

SRD: వీరశైవ సంప్రదాయం ప్రాచీన శైవ సంప్రదాయాలతో ముడిపడిందని ఖేడ్ నియోజకవర్గ వీరశైవ జంగమ సమాజ్ అధ్యక్షుడు శివకుమార్ స్వామి పేర్కొన్నారు. హైదరాబాద్లో వీరశివ జంగమ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన రేణుకాచార్య జయంతి ఉత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. కొన్ని రచనల ప్రకారం శైవాగమాలు, పంచాచార్య సంప్రదాయం, రేణుకాచార్యుని ఉపదేశాలు వంటి భావాలతో వీరశైవం ఏర్పడిందన్నారు.