VIDEO: బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

VIDEO: బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

MNCL: నెన్నెల మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షం ప్రజలకు నష్టం చేకూర్చడం బాధాకరమని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం అయన మాట్లాడుతూ.. వర్షాలకు నష్టపోయిన బాధితులను ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌లను ఆదేశించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.