VIDEO: మేడారం జాతరలో విదేశి కళాకారుల నృత్యాల సందడి

VIDEO: మేడారం జాతరలో విదేశి కళాకారుల నృత్యాల సందడి

MLG: మేడారం జాతర సందర్భంగా నేడు న్యూజిలాండ్ దేశానికి చెందిన కళాకారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. హరిత హోటల్, గద్దెల ప్రాంగణం సహా పలు ప్రాంతాల్లో వారు తమ దేశానికి సంబంధించిన పాటలు, వినూత్న నృత్యాలు ప్రదర్శించారు. వన దేవతల దర్శనానికి వచ్చిన భక్తులు ఈ సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం మంత్రి సీతక్క కళాకారులను సత్కరించారు.