స్కిల్ సెంటర్‌లో ట్రైనర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

స్కిల్ సెంటర్‌లో ట్రైనర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్ సెంటర్‌లో వెబ్ టెక్నాలజీస్, అప్లికేషన్ డెవలపర్-మొబైల్&వెబ్ బోధించుటకు ట్రైనర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తామని ప్రిన్సిపల్ డా. రాజు తెలిపారు. అభ్యర్థులు ఏదైనా కంప్యూటర్ కోర్సులో 60% ఉత్తీర్ణత సాధించాలన్నారు. నవంబర్ పదో తారీఖున ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.