గొర్రెల మందపై కుక్కల దాడి

గొర్రెల మందపై కుక్కల దాడి

RR: చేవెళ్ల మండలం తంగడపల్లికి చెందిన అనంతయ్య (50) గొర్రెలు కాస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజూలాగే గొర్రెలను ఇంటి పక్కన మందలో కొట్టి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొర్రెల మందపై కుక్కలు దాడిచేశాయి. గురువారం తెల్లవారుజామున లేచి చూడగా 47 గొర్రె పిల్లలు, 6 గొర్రెలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాయి.