చెరువుపల్లెలో యథేచ్ఛగా మట్టి రవాణా

NDL: బనగానపల్లె మండలం చెరువు పల్లె గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. జేసీబీ మిషన్లు ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున మట్టి త్రవ్వకాలు జరుపుతున్న అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.