క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టివేత

క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టివేత

WGL: ఐపీఎస్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోగా.. మరో ముగ్గురు పారిపోయారని మంగళవారం ఏసీపీ మధుసూదన్ తెలిపారు. కేసు నమోదుచేసి, వారి నుంచి రూ.1.58 లక్షల నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, వీరు ఆడు తున్న రాదే ఎక్సేంజ్ యాప్‌ను కూడా సీజ్ చేశా మని ఏసీపీ తెలిపారు.