'మత్స్యకారుల కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్ధిక భరోసా'

'మత్స్యకారుల కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్ధిక భరోసా'

VZM: బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆర్ధిక భరోసా కల్పించారు. కొండరాజుపాలెం గ్రామంలో బాధితులను సోమవారం వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.10,000/- చొప్పున ఆర్ధిక సాయం చేశారు. అలాగే ఒక్కో కుటుంబానికి బియ్యం బస్తా, నిత్యవసర సరుకులు అందజేశారు.