ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే

KRNL: హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో చిన్నూరేశ్వర, మారే బీరలింగేశ్వర దేవరలో, గాదిలింగేశ్వర స్వామిని మంగళవారం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా తమ అభిమాన నాయకునికి గ్రామస్తులు డప్పు మేళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజారుల చేత తీర్థప్రసాదాలు స్వీకరించారు.