జర్నలిస్టు సాంబశివాచారి రోడ్డు ప్రమాదంలో మృతి

జర్నలిస్టు సాంబశివాచారి రోడ్డు ప్రమాదంలో మృతి

CTR: జీడీ నెల్లూరు మండలం బండ్రేవు కాలనీ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు సాంబశివాచారి మృతి చెందగా, మోహన్దాస్ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.