'పైపు లైన్ మారమ్మతులు చేయండి'
AKP: అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద శిథిలావస్థకు చేరుకున్న వాటర్ పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వాటర్ ట్యాంక్ నుంచి వెళ్లే ప్రధాన పైపులైన్ కావడం వల్ల నీరు వృథాగా పోయి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అంటున్నారు. తక్షణమే GVMC అధికారులు పైప్‌లైన్‌కు మరమ్మత్తులు చేయాలని కోరారు