VIDEO: 'ఆదుకోండి సార్' అంటూ పేద కుటుంబం ఆవేదన

VIDEO: 'ఆదుకోండి సార్' అంటూ పేద కుటుంబం ఆవేదన

PLD: జిల్లాలోని మాచర్ల మండలం అచ్చమ్నకుంట తండాకు చెందిన ఓ పేద కుటుంబం కన్నీటి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన దంపతుల ఇద్దరు పిల్లలు తలసేమియాతో బాధపడుతున్నారు. సరైన ఇల్లు, ఆపరేషన్‌కు స్థోమత లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తమను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకష్ ఆదుకోవాలని వేడుకున్నారు.