మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్సైలుగా నియామకం

మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్సైలుగా నియామకం

NTR: మాచవరం పోలీస్ స్టేషన్‌కు నూతనంగా ఇద్దరు ఎస్సైలను సీపీ రాజశేఖర్ బాబు కేటాయించారు. మాచవరంలో పీఎస్సైలుగా ట్రైనింగ్ అయిన యోగేష్, సంద్యాలను మాచవరం పోలీస్ స్టేషన్ సెక్టర్ ఎస్సైలుగా నియమితులైయ్యారు. ఈ మేరకు సోమవారం బాధ్యతలు చేపట్టి, సీఐ ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండాలని సీఐ వారికి సూచించారు.