VIDEO: ఆర్టీసి డిపో ముందు సమ్మే చేపట్టిన జేఏసీ నాయకులు
వనపర్తి జిల్లా ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు , ప్రభుత్వ బస్సులు 71, ప్రైవేట్ బస్సులు 48 మొత్తం 119 ఆర్టీసీ డిపోకే పరిమితమయ్యాయి. జేఏసీ ఛైర్మన్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.