జిల్లా కలెక్టర్‌ను అభినందించిన మంత్రులు

SS: మడకశిర పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సత్య కుమార్ యాదవ్ అనగాని సత్యప్రసాద్ శుక్రవారం మడకశిర వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మంత్రులకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా ముందుకు నడిపిస్తున్నందుకు మంత్రులు కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినదించారు.