ఇనుప రాతి గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

ఇనుప రాతి గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నేడు ఇనపరాతి గుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి గల అవకాశాలపై కలెక్టర్ ప్రావిణ్య జిల్లా అధికారులతో సమీక్షించారు. కూడా ప్రతిపాదించిన ఏకో టూరిజం ప్రాజెక్టును అమలు చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు జిల్లా అటవీశాఖాధికారి లావణ్య పాల్గొన్నారు.