ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నేడు (02.04.2026) మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు వడ్త్యా తండాలో మహిళా సమాఖ్య భవన శంకుస్థాపన, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం 10:00 గంటలకు కొండభీమనపల్లిలో నిర్వహించే "ప్రజా పాలన - గ్రామ సభ"కు హాజరవుతారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, ప్రజలు పాల్గొనాలని మండల నేతలు కోరారు.