'గ్రంథాలయ అభివృద్ధిపై దృష్టి సారించాలి'

'గ్రంథాలయ అభివృద్ధిపై దృష్టి సారించాలి'

KRNL: ఆదోని పట్టణంలోని పాత బ్రిడ్జి కింద ఉన్న గ్రంథాలయం దుర్భరంగా మారింది. గత ప్రభుత్వం డిజిటలైజేషన్ చేస్తామని వదిలేసింది. ఈ ప్రభుత్వం అయినా దృష్టి సారించి గ్రంథాలయం అభివృద్ధికి తోడ్పడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ గ్రంథాలయంలో చదువుకొని గ్రామీణ ప్రాంత యువకులు ఇటీవలే కానిస్టేబుల్, సచివాలయ, డీఎస్సీ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.