గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ జిల్లా వ్యాప్తంగా జవాహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
➦ గుంటూరులో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే గల్లా మాధవి
➦ పొన్నూరులో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన MLA ధూళిపాళ్ల
➦ గుంటూరులో ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసిన భార్య.. కేసు నమోదు