మత్తుపదార్థాల రహిత సమాజమే మనందరి లక్ష్యం: సీపీ

HNK: మత్తు పదార్థాల రహిత సమాజం కోసం అందరం సమష్టిగా పని చేద్దామని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను సమీక్ష జరిపారు. కేసుల పరిష్కరానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.