ప్రక్కకు ఒరిగిన JCB.. తప్పిన పెను ప్రమాదం

ప్రక్కకు ఒరిగిన JCB.. తప్పిన పెను ప్రమాదం

VZM: రాజాం, బొబ్బిలి జంక్షన్‌ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న JCB హఠాత్తుగా ఒక ప్రక్కకు ఒరిగిపోయింది. డ్రైవర్‌ వెంటనే కిందకి దిగిపోయాడు. ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్‌ వెంటనే వచ్చి JCBని బయటికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.