VIDEO: సచివాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

VIDEO: సచివాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

TPT: వెంకటగిరి పట్టణంలోని శివాలయం వీధిలో ఉన్న సచివాలయాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉండగా, మిగతా వారు సమాచారం లేకుండా గైర్హాజరైన విషయం తెలిసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు కాని సిబ్బందిపై మెమోలు జారీ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.