పెద్దిరెడ్డిని కలిసిన చిత్తూరు ఇంఛార్జ్
CTR: వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చిత్తూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇంఛార్జ్ విజయానందరెడ్డి తిరుపతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. అనంతరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.