VIDEO: బస్సును ఢీకొన్న లారీ

VIDEO: బస్సును ఢీకొన్న లారీ

RR: అబ్దుల్లాపూర్ మెట్ PS పరిధిలో విజయవాడ-HYD రోడ్డుపై ఈ రోజు ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు యూటర్న్ చేస్తున్న బస్సును వెనకాల వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్‌కు గాయాలు కాగా..బస్సు కుడివైపు ధ్వంసమైంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.