విన్నూత రీతిలో అంగన్వాడీల నిరసన

అనంతపురం: గుత్తి ICDS కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమం పదవ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు ప్లేట్‌ను గరిటలతో మోగిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్ పార్వతీ డిమాండ్ చేశారు.